Pawan Kalyan’s Gabbar Singh 2 dialogues leaked – Goes viral on social media! (పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ డైలాగ్స్ ?) - fans karbitan -->

Pawan Kalyan’s Gabbar Singh 2 dialogues leaked – Goes viral on social media! (పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ డైలాగ్స్ ?)





పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ చెప్పే డైలాగ్స్ అంటూ కొన్ని డైలాగ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
01. నా తిక్కకు ఓ లెక్కుంది.. కానీ నాస్టామినాకు కాదు రోయ్...
02. పవన్ ని వాడుకో.. బాగుపడతావ్.. ముట్టుకోవాలనుకోకు చచ్చిపోతావ్...
03. రేయ్ హౌలే నేను ఏమైనా గుర్రాన్ని అనుకొన్నావా సవాల్ చేయడానికి సింహాన్ని బే...
04. మీలాంటి బందిపోట్లకు లెక్కతో చెబితే తలకెక్కదురా.. అందుకే నా తిక్కతో చెప్పాలని వచ్చా...
05. రేయ్.. నేను ఆకాశంలో స్టార్ ని కానురా.. రాత్రి మాత్రమే కనిపించడానికి.. ఫ్యాన్స్ లోని ఫైర్.. గబ్బర్ సింగ్ 24 గంటలు ఫుల్ పవర్... అ.. ఆ...
06. నన్ను అందరూ టార్గెట్ చేసినా.. నా టార్గెట్ మాత్రం జనం.. వాళ్లని నవ్వించాలని అన్నా.. నడిపించాలని అన్నా నేనే ముందుకు వస్తా...
07. నేను అందరితో కలువ... అందరినీ నాతో కలుపుకుంటా..

Related Posts

0 Response to "Pawan Kalyan’s Gabbar Singh 2 dialogues leaked – Goes viral on social media! (పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ డైలాగ్స్ ?)"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel

Loading...
Matikan AdBlock

Agar blog Igniel tetap berjalan, matikan AdBlock atau masukkan blog ini ke dalam whitelist.
Terima kasih.